• waytochurch.com logo
Song # 28010

prema mayuda naa yesayya ప్రేమమయుడా నా యేసయ్యా


Prema Mayuda Naa Yesayya
ప్రేమమయుడా నా యేసయ్యా
నీ ప్రేమను వివరించలేనయ్యా (2)
నీ ప్రేమను వర్ణించలేనయ్యా
నీ ప్రేమకు వెలకట్టలేనయ్యా (2)
నీ ప్రేమను నే మరువలేనయ్యా


1. దారి తప్పి తిరుగుచుండగా
చల్లని స్వరముతో పిలిచితివి తండ్రి
సిలువలో పలికిన నీ మాటలే
ఆకర్షించెను నా హృదయమును (2)
నీ మాటలే నన్ను బ్రతికించినది
ఆవేదనలో ఆదరించినది (2)


2. బ్రతుకు భారమై అలసి ఉండగా
నీ రెక్కల పై మోసితివి తండ్రి
సిలువలో చూపిన నీ ప్రేమయే
బ్రతకాలనే ఆశ కలిగించినది (2)
నీ ప్రేమయే నన్ను చేరదీసేను
జీవితమునకు విలువ కలిగెను (2)


3. ఈ లోక ప్రేమలు మారిపోవును
శాశ్వతమైనది నీ ప్రేమయే తండ్రి
సిలువలో చేసిన నీ త్యాగమే
రక్షణ భాగ్యము నా కోసగినది (2)
నీ ప్రేమ నాలో పరిమళించెను
నా హృదిలో నా కొలువాయెను (2)


(Tamil Lyrics)
பிரேமா மயுடா நா இயேசய்யா
நீ பிரேமானு விவரிஞ்சலேனய்யா(2)
நீ பிரேமானு வர்ணிஞ்சலேனய்யா
நீ பிரேமானு வெளக்கட்டாலெனய்யா(2)
நீ பிரேமானு நே மருவலெனய்யா


1. தாரி தப்பி திருகுச்சுண்டாக
சல்லானி ஸ்வரமுதோ பிலிச்சிதிவி தன்றி
சிலுவலோ பாலிகினா நீ மாடலே
ஆகர்ஷிஞ்சேனு ந ஹ்ருதயமுனு(2)
நீ மாடலே நானு பிராத்திகிஞ்சினாதி
ஆவேதனலோ ஆதரிச்சிதிவி


2.பிரத்துக்கு பாராமை அலசிவுண்டகா
நீ ரெக்கலபை மோசித்திவி தன்றி
சிலுவலோ சுபினா நீ பிரேமயா
பிரதாகலானே ஆஷா கலிகிஞ்சினாதி(2)
நீ பிரேமையா நன்னு சேரதிசேனு
ஜீவிதமுனகு விழுவ கலிகேனு(2)


3.ஈ லோக பிரேமாலு,, மாரிபோவுனு
சாஸ்வதமைநாதி நீ பிரேமயே தன்றி
சிலுவலோ செசினா நீ தியாகமே
ரக்க்ஷன பாக்யமு ந கோசகினாதி(2)
நீ பிரேம நாளோ பரிமளிஞ்சேனு
நா ஹ்ருதிலோனா கொலுவாயேனு (2)


Prema Mayuda Naa Yesayya
Nee premanu vivarinchalenayyaa (2)
Nee premanu varninchalenayyaa
Nee premaku velakattalenayyaa (2)
Nee premanu ne maruvalenayyaa


1. Dhari thappi thiruguchundaga
Challani swaramutho pilichithivi thandri
Siluvalo palikina nee matale
Aakarshinchenu naa hrudhayamunu (2)
Nee matale nannu brathikinchinadhi
Aavedhanalo Aadharinchinadhi (2)


2. Brathuku bharamai alasivundagaa
Nee rekkalapai mosithivi thandri
Siluvalo chupina nee premaye
Brathakalane asha kaliginchinadhi (2)
Nee premaye nannu cheradhisenu
Jeevithamunaku viluva kaligenu (2)


3. Ee loka premalu maripovunu
Shaswathamainadhi nee premaye thandri
Siluvalo chesina nee thyagame
Rakshana bhagyamu na kosaginadhi (2)
Nee prema naalo parimalinchenu
Naa hrudhilona koluvaayenu (2)


PHILADELPHIA MINISTRIES


Vol -3
అభిషక్తుడా
Abhishakthuda


( ప్రేమమయునడా )(Prema mayda)


Lyric tune : Bro Dayanidhi
Vocals : Sis Rajakumari
Music :Br N Thomas
Post production : Wesley VFX visual Studio

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com