Prema gala thandri krupa gala prabhuva sthuti mahimalu neeke ప్రేమగల తండ్రి క్రుపగల ప్రభువ స్తుతిమహిమలు నీకే
ప్రేమగల తండ్రి క్రుపగల ప్రభువ స్తుతిమహిమలు నీకే (2)
స్తుతిమహిమలు నీకే (4)
1. గతకాలమంత మము కాచి – ప్రేమించి రక్షించి (2)
నీ ప్రేమను పొగడెదను (2) (ప్రేమగల)
Glory Honor Power (5)
2. నా పేరుతో నను పిలచితివి యాజకునిగ చేసితివి (2)
నీ నామము ప్రకటింతును (2) (ప్రేమగల)
3. నీ అభిషేకం నాపై ఉంచి నీ కార్యము చూపితివి (2)
నీ ప్రేమను పొగడెదను (2) (ప్రేమగల)
prema gala thandri krupa gala prabhuva sthuti mahimalu neeke (2)
sthuti mahimalu neeke (4)
1. gathakaalamanta mamu kaachi preminchi rakshinchi (2)
nee premanu pogadedhanu (2) (preamagala)
glory honor power (5)
2. naa pearuto nanu pilachitivi yaajakuniga chesithivi (2)
nee naamamu prakatinthunu (2) (preamagala)
3. nee abhishekam naapai unchi nee kaaryamu choopithivi (2)
nee premanu pogadedhanu (2) (preamagala)