nuvivvakunte edhi ledayya నువివ్వకుంటే ఏది లేదయ్యా
నువివ్వకుంటే ఏది లేదయ్యా
నీ కృప లేనిదే ఏది రాదయ్యా
నా ప్రాణము నా జీవము
నా సర్వము నా సమస్తము
అంతయు నీదే యేసయ్య
స్తుతి చెల్లించెద నేనయ్య
నేను కలిగిన రూపము
నేను కలిగిన ఊపిరి
నేను కలిగిన ఈ స్థితి
నేను కలిగిన ధన్యత
నా ధనము ఘనము జ్ఞానం బుద్ధి నీదే యేసయ్య
స్తుతియు ఘనత మహిమ స్తోత్రం నీకే మెసయ్య
నేను పొందిన రక్షణ
నేను పొందిన స్వస్థత
నేను పొందిన విడుదల
నేను పొందిన విజయము
నా బలము ధ్వజము కొండ కోట నీదే యేసయ్య
స్తుతియు మహిమ ఘనత స్తోత్రం నీకే మెసయ్య