neevantivaaru leru నీవంటివారు లేరు
నీవంటివారు లేరు
యేసు నీవంటివారు లేరు
భూమియందు స్వర్గమందు
యేసు నీవంటివారు లేరు
యేసు యేసు
యేసు యేసు
నా పాపపు శిక్షనంతా
యేసు నీవే సహించావు
పాపముగా మారి నన్ను
నీతిమంతునిగా చేసావు
ఎంత కృపయో నీదయ
ఎంత ప్రేమా నీదయ
నాకోసం శాపమై
శాపమును విమోచించావు
అబ్రహాము దీవెనకు
పాత్రునిగా చేసావు
ఎంత కరుణ నీదయ
ఎంత ప్రేమా నీదయ
Bridge:
నా నమ్మదగిన దేవా
నను విడువని నా ప్రభువా
నా రక్షణ నీవయ్యా
నా సర్వం నీవయ్యా