nenu nadiche darulalo na thodu neevundaga నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా
నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా
నన్ను గెలిపించె యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము
పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము
రెండు ఇంతల అభిషేకము నా పైనా కుమ్మరించుము
స్నేహితుడు వాలె నాతో సహవాసం చేయుము
అక్కరలు అన్నీయు తీర్చు వాడవు
పరలోకమంతటిలో నీ నామమున్ కీర్తించును
భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము