nenellappudu yehovanu sannuthinchedhanu నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను
ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో
నా జీవితాంతము నా యేసుని ఇలలో
నే వెంబడించెదను
ఓ…ఓ..ఓ..ఓ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
నీతిమంతుల మొఱ విని శ్రమల నుండి విడిపించి
విరిగిన మనస్సును నలిగిన బ్రతుకును
తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును
ఓ..ఓ..ఓ..ఓ
నిన్ను నమ్మిన వారిని ఎన్నడు ఎడబాయవని
కరువులో కష్టములో బాధలో బలహీనతలో
తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకొనును
ఓ..ఓ..ఓ..ఓ