nee mandhiraanaa nenundiponaa నీ మందిరానా నేనుండిపోనా
నీ మందిరానా నేనుండిపోనా
పగలు రేయి ప్రణుతించనా
కోటి స్వరాలతో కొనియాడినను
నీ కృప వర్ణించగలనా
ఆకాశములు పట్టనివాడా
ఆత్మను అలరించ రావా
వేకువతోనే వేచియున్నాను
వేదన తొలగించ రావా
నీ మందిరానా నేనుండిపోనా
పగలు రేయి ప్రణుతించనా
కోటి స్వరాలతో కొనియాడినను
నీ కృప వర్ణించగలనా
ఆకాశములు పట్టనివాడా
ఆత్మను అలరించ రావా
వేకువతోనే వేచియున్నాను
వేదన తొలగించ రావా
© 2023 Waytochurch.com