Na jeevithamu ne maata thone aarambhinchedan నా జీవితము నీ మాటతోనే ఆరంభించెదన్
Verse 1:
నా జీవితము నీ మాటతోనే ఆరంభించెదన్
సమాప్తమన్న నీ మాటతోనే ఆరంభించెదన్
Pre-Chorus 1:
జయమే జయమే నీ మాటలో
జయమే జయమే నీ ప్రేమలో
జయమే జయమే నీ మాటలో
జయమే జయమే
ఓ ఓ ఓ ఓ యేసయ్య (4)
Verse 2:
నా చింతలన్ని నీ కౌగిలిలో మరచిపొయేదన్
నా ఆశలన్ని నీ సన్నిదిలో సమర్పించెదన్
Pre-Chorus 2:
ఆనందమే నందమే నీ కౌగిలిలో
ఆనందమే నందమే నీ సన్నిధిలో
ఆనందమే నందమే నీ కౌగిలిలో
ఆనందమే నందమే
ఓ ఓ ఓ ఓ యేసయ్య (4)
Bridge:
నీలోనే విజయము
నీలోనే ఆనందము
ఓ ఓ ఓ ఓ యేసయ్య (8)
verse 1:
na jeevithamu ne maata thone aarambhinchedan
samaaptamanna ne maata thone aarambhinchedan
pre-chorus 1:
jayame jayame ne maatalo
jayame jayame ne premalo
jayame jayame ne maatalo
jayame jayame
oo oo oo oo yesayya (4)
verse 2:
na chinthalanni ne kaugililo
marachipoyedan na aashalanni
ne sannidhilo samarpinchedan
pre-chorus 2:
aanandame nandame ne kaugililo
aanandame nandame ne sannidhilo
aanandame nandame ne kaugililo
aanandame nandame
oo oo oo oo yesayya (4)
bridge:
neelone vijayamu
neelone aanandamu
oo oo oo oo yesayya (8)