naa gaanam neevayya naa hrudayapu pilupu neeve deva నా గానం నీవయ్య నా హృదయపు పిలుపు నీవె దేవ
నా గానం నీవయ్య నా హృదయపు పిలుపు నీవె దేవ
త్రోవ నీవయ్యా నా అంతరంగం చూసే నా ప్రాణం నీవయ్యా
నా హృదయం అంతా నీవే యేసయ్యా (నా గానం)
యేసు దేవా
యేసు రక్తమే పరిశుద్ధ రక్తమే యేసు రక్తమే (2) (నా గానం)
1. ఆధారం నీవే యేసయ్య దరిచేర్చె తండ్రి నీవయా
ప్రేమించే తల్లి నీవయా నా దాగు చోటు నీవయా నీవెనయ్యా
యేసు రక్తమే పరిశుద్ధ రక్తమే యేసు రక్తమే (2) (నా గానం)
2. గాయమును కట్టెది నీవయా రక్షించేది నీవయా
నా తోడు నీవు ఉండగా జయమెల్ల వేల నాదయా నీవే నయ్యా
యేసు రక్తమే పరిశుద్ధ రక్తమే యేసు రక్తమే (2) (నా గానం)