• waytochurch.com logo
Song # 28057

chirakaala snehithuda na hrudhayaala sannihithuda చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా


చిరకాల స్నేహితుడా – నా హృదయాల సన్నిహితుడా
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం


బందువులు వెలి వేసిన – వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం – నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం
కష్టాలలో కన్నీలలో – నను మోయు నీ స్నేహం
నను దైర్య పరచి అదరణ కలిగించు – నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం
నిజమైనది విడువనిది – ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం – నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం

chirakaala snehithuda – na hrudhayaala sannihithuda
naa thodu neevayya – nee sneham chaalayya
naa needa neevayya – priya prabhuva yesayya
chirakaala sneham – idi naa yesu sneham


bandhuvulu veli vesina – veliveyani sneham
lokaana lenatti aa divya sneham – naa yesuni sneham
chirakaala sneham – idi naa yesu sneham
kastaalalo kanneellalo – nanu moyu nee sneham
nanu dairyaparachi aadharana kaliginchu – naa yesuni sneham
chirakaala sneham – idi naa yesu sneham
nijamainadhi viduvanidhi – preminchu nee sneham
kaluvarilo choopina aa siluva sneham – naa yesuni sneham
chirakaala sneham – idi naa yesu sneham

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com