Krupa Chuputalo Mahadaiswaryudaa కృప చూపుటలో మహాదైశ్వర్యుడా
Krupa Chuputalo Mahadaiswaryudaa
కృప చూపుటలో మహాదైశ్వర్యుడా
నీ కృపయే నన్ను బ్రతికించెను (2)
యేసయ్యా నీ కృపలను తలంచి
పరవశించెద నీ సన్నిధిలో (2)
యేసయ్యా నీ కృపయే చాలాయ్యా
యేసయ్యా ఆ కృపయే తోడయ్యా (2)
1. ఇంతగ నన్ను హెచ్చించుటకు
ఎంతటి వాడను నేనయ్య (2)
నీ సన్నిధిలో నన్ను నిలుపుటకు
ఏ మంచి నాలో లేదయ్యా (2)
2. నిత్యము మండుచు ప్రకాశించుటకై
పరిశుద్ధాత్మతో నింపితివా (2)
నీ చెప్పుల వారు విప్పుటకైనా
అర్హత నాకు లేదయ్యా (2)
3. నీ సింహాసనము నాకిచ్చుటకు
ఏ యోగ్యత నాకు లేదయ్యా (2)
అయిననూ నీ సంకల్పమే
పరిశుద్ధులతో నన్ను చేర్చుటయే (2)
(Tamil Lyrics)
க்ருப்பா சூப்புட்டலோ மஹதைய்ஸ்வர்யுடா நீ கிருப்பயே நன்னு பிரத்திகிஞ்சேனு (2)
இயேசய்யா நீ கிருபலனு தலஞ்சி பரவசிஞ்சேதா நீ சந்நிதிலோ (2)
இயேசய்யா நீ க்ருப்பயே சால்லய்யா இயேசய்யா ஆ க்ருப்பயே தோடய்யா (2)
1.இந்தக நன்னு எச்சிஞ்சுடக்கு ௭ந்தடி வாடனு நேனய்யா (2)
நீ சந்நிதிலோ நன்னு நிலுபுடக்கை ஏ மஞ்சி நாலோ லேதய்யா (2)
2.நித்யமு மண்டுச்சு பிரகாசிஞ்சுடக்கை பரிசுத்தாத்மதோ நிம்பிதிவா (2)
நீ செப்புல வாரு விப்புடக்கைனா அர்ஹத நாக்கு லேதய்யா (2)
3.நீ சிம்ஹாசனமு நாகிச்சுடக்கு ஏ யோக்யதா நாக்கு லேதய்யா(2)
ஐனனு நீ சங்கல்பமே பரிசுத்துலதோ நன்னு சேர்ச்சுட்டய்யே (2)
Krupa Chuputalo Mahadaiswaryudaa
Nee krupaye nannu brathikinchenu (2)
Yesayya nee krupalanu thalanchi
Paravasinchedha nee sannidhilo (2)
Yesayya nee krupaye chaalayya
Yesayya aa krupaye thodayya (2)
1. Imthaga nannu hechinchutaku
Yenthati vadanu nenayya (2)
Nee sannidhilo nannu niluputaku
Ye manchi naalo ledhayya (2)
2. Nithyamu manduchu prakashinchutakai
Parishudhaathmatho nimpithivaa (2)
Nee cheppula varu vipputakaina
Arhatha naaku ledhayya (2)
3. Nee simhasanamu naakichutaku
Ye yogyatha naaku ledhayya (2)
Ainannu… nee sankalpame
Parishudhulatho nannu cherchutaye (2)
PHILADELPHIA MINISTRIES
Vol -3
అభిషక్తుడా
Abhishakthuda
( కృప చూపుటలో )( Krupa chuputalo)
Lyric tune : Bro Dayanidhi
Vocals : Pr Mohan kumar
Music :Br N Thomas
Post production : Wesley VFX visual Studio