okka punya kaaryamuche maanavuniki krupaadaanamey ఒక్క పుణ్య కార్యముచే మానవునికి క్రుపాదానమే
ఒక్క పుణ్య కార్యముచే – మానవునికి క్రుపాదానమే (2)
జీవప్రదమైన నీతి నొసగుచు – నీ బలియాగమె కారణమాయెను
ఓ పుణ్యమూర్తీ ప్రేమా స్వరూపి – నీ అర్పణచే రక్షణ ప్రాప్తి
పాప పరిహారమే బొందితి || ఒక్క ||
1. ఓ దేవునీ మహిమ తేజమా – దైవతత్వమూర్తిమంతమ (2)
తండ్రి చిత్తం నెరవెర్చుటకై – విమోచన క్రయదనమైతివ (2) || ఒక్క ||
2. ఓ నీ మహాత్యము గలవాక్కుచే – సర్వమును నిర్వహించువాడా (2)
పరిశుద్ద జనముగ మమ్ము చేసి – నీలో సంపూర్ణత నిచ్చితివి (2) || ఒక్క ||