aanandam aarbhatame ilalo ఆనందం ఆర్భాటమే ఇలలో
ఆనందం ఆర్భాటమే ఇలలో
జగమంతా సంబరమే
We wish u a happy Christmas Christmas
We wish a merry Christmas
1. గొల్లలు జ్ఞానులు వచ్చారయ్యా
వచ్చి చూసి వారు ఉల్లసించారయ్యా
వెలిశావయ్యా పశుల పాకలోనా
లోక రక్షకునిగా మా మదిలోన
2. జ్ఞానులు నిన్ను సన్నుతించారయ్యా
దూతలు వచ్చి స్తుతి ఇంచారయ్య
ఆడారయ్యా ఆడి పాడారయ్య
అందరు కూడి సoతసించారయ్యా
3. రాజుల రాజువై వచ్చావయ్యా
జనులకి రక్షణ తెచ్చావయ్యా
నింగి అంత వెలిసింది నీ వెలుగుతో
భూమి అంత నిండింది నీ ప్రేమతో