aadiyu neeve anthamu neeve ఆదియు నీవె అంతము నీవె
ఆదియు నీవె అంతము నీవె
ఆదారం నీవె ఆశ్రయం నీవె
నా ఆశయు నా శ్వాసయు
నా ఆశయం నా సర్వం నీవె
క్రొత్త పాట నే పాడెదన్
గలమెత్తి కీర్తించెదన్
నీవె నా రాగము
నీవె నా గానము
రక్షణ నీవె ప్రభు
నా నిరీక్షణ నీవె
నీవె నా మార్గము
నీవె నా గమ్యము
స్తుతి ఘనత మహిమలు
నీకె చెల్లింతును
నిన్నే ప్రేమింతును
నీకై జీవింతును