• waytochurch.com logo
Song # 28086

Anudinamu noothanamuga vaatsalyatha neeku kalugunu అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును


అనుదినము నూతనముగా – వాత్సల్యత నీకు కలుగును (2)
ఎంతైన నమ్మదగిన – దేవుడవు దేవుడవు (అనుదినము)


1. నాకిక ఆశలు లేని వేళలో – నా దురవస్త భాదలలో
జ్ఞ్యాపకము చేసుకోవయ్య – నన్ను నీ క్రుపతో (అనుదినము)


2. నిను ఆశ్రయించు వారికి – దయను చూపువాడవు దేవా
నీ క్రుప సమ్రుద్ధిని బట్టి – జాలి చూపుమయా (అనుదినము )


anudinamu noothanamuga vaatsalyatha neeku kalugunu (2)
entaina nammadagina devudavu devudavu (anudinamu)


1.naakika aasalu leni velalalo – naa duravasta bhaadalalo
jnyaapakamu chesukovayya – nannu nee krupato (anudinamu)


2.ninu aasrayinchu vaariki – dayanu chuupuvaadavu deva
nee krupa samruddhini batti – jaali chuupumayaa (anudinamu )


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com