anudinamu noothanamuga vaatsalyatha neeku kalugunu అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును
అనుదినము నూతనముగా – వాత్సల్యత నీకు కలుగును (2)
ఎంతైన నమ్మదగిన – దేవుడవు దేవుడవు (అనుదినము)
1. నాకిక ఆశలు లేని వేళలో – నా దురవస్త భాదలలో
జ్ఞ్యాపకము చేసుకోవయ్య – నన్ను నీ క్రుపతో (అనుదినము)
2. నిను ఆశ్రయించు వారికి – దయను చూపువాడవు దేవా
నీ క్రుప సమ్రుద్ధిని బట్టి – జాలి చూపుమయా (అనుదినము )