adbhutha vijayam manade manade yesuni naamamlo అద్భుత విజయం మనదే మనదే యేసుని నామంలో
అద్భుత విజయం మనదే మనదే యేసుని నామంలో
అద్భుత విజయం మనదే మనదే యేసుని రక్తములో
దేవుని మాటలు శ్రద్ధగా విందాము
ఆసక్తితో నిత్యము ప్రార్ధన చేద్దాము
యేసుని గూర్చి ప్రకటన చేద్దాము
ఆత్మపూర్ణులై ఆరాధిద్దాము
రాకడ వస్తుందండి
నిర్లక్ష్యం చేయకండి
దేవునితో నడవండి
రక్షణలో కొనసాగండి
కుటుంబ ప్రార్ధన చేయండి
ఐక్యతతో జీవించండి
అందరిని క్షమియించండి
ప్రేమను నిత్యము పంచండి
సంఘానికి మానక వెళ్ళండి
పరిశుద్ధంగా జీవించండి
ఉపదేశమును వినండి
ఉన్నత దీవెన పొందండి