• waytochurch.com logo
Song # 28089

Adavi pushpama santhoshinchuma kasturi pushpama ullasinchuma అడవి పుష్పమా సంతోషించుమా కస్తురీ పుష్పమా ఉల్లసించుమా


అడవి పుష్పమా సంతోషించుమా – కస్తురీ పుష్పమా ఉల్లసించుమా
ఎండిన భూమి అరణ్యమా – సంగీతములు పాడుమా (2) || అడవి పుష్పమా ||


1. లెబనోను సౌందర్యమూ – నీకు కలుగునుగా
షారోను పరిమళమూ – నీకు ఉండునుగా
కర్మెలు సొగసు దేవుని తేజస్సు నీకు ఇచ్చునుగా (2) || అడవి పుష్పమా ||


2. సడలిన చేతులను – బలపరచిన దేవుడు
తొట్రిల్లు మోకాళ్ళను – ద్రుడపరచిన నాథుడు
భయము నొందకు నీ దేవుడు శక్తివంతుడు (2) || అడవి పుష్పమా ||

adavi pushpama santhoshinchuma – kasturi pushpama ullasinchuma
endina bhoomi aranyama – sangeetamulu paaduma (2) || adavi pushpamaa ||


1. lebanonu saundaryamu – neeku kalugunuga
sharonu parimalamu – neeku undunuga
karmelu sogasu devuni tejassu neeku ichunuga (2) || adavi pushpamaa ||


2. sadalina chetulanu – bhalaparachina devudu
thotrillu mokaallanu drudaparachina naathudu
bhayamu nondaku nee devudu shakthivanthudu (2) || adavi pushpamaa ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com