• waytochurch.com logo
Song # 2809

lemmu thaejarillumu neeku veluలెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు


Chords: ragam: కళ్యాణి-kaLyaaNi

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ
ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము||

1. జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ
కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము||


2. సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ
ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము||


3. గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద
క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము||


4. నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు
నిన్ను కారణముగ జేతు ||లెమ్ము||


5. ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె
ఎంతో బలమగు జనమగును ||లెమ్ము||

lemmu thaejarillumu neeku velugu vachchiyunnadhi immuga prabhuni mahima
idhigoa nuMdhayiMche neepai ||lemmu||

1. janamulu needhu velugunaku janudheMchedharu ganuma thanara nee yudhaya
kaaMthiki tharali raajulu vaththuru ||lemmu||


2. samudhra vyaapaarMbu sarithrappabadu veevaipu amaruga janula yaishva
ryamu vachchu nee yodhdhaku ||lemmu||


3. goMji dhaevadhaaru saraLa vrukShaalu naalayamunaku eMchi thaebadu naapaadha
kShaethramu goppagajaethu ||lemmu||


4. nithyamau kaaMthithoada ninnu veluMgajaethu nithya sMthoaShmunaku
ninnu kaaraNamuga jaethu ||lemmu||


5. eMchMga noMtarigaade esagu vaeyimMdhiyai eMchMga dhagani naade
eMthoa balamagu janamagunu ||lemmu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com