jaagratha jaagratha yaesuao ditlu piజాగ్రత జాగ్రత యేసుఁ డిట్లు పి
1. జాగ్రత జాగ్రత
యేసుఁ డిట్లు పిల్చున్
నేఁడు పో పనిచేయి
నాదు వనములో
ఆయనే ముందు వె
ళ్లి మా త్రోవ చూపున్
కాగ జాగ్రతతో
పని చేయుదుము.
||పని చేయి, పని చేయి
కోరుచు కాచుచు
నూయేసు వచ్చు మట్టుకు||
2. జాగ్రత జాగ్రత
నీతి నాశించెడు
వారి నందరిని
తృప్తిపర్చెదము
యేసు సిలువ నె
త్తి మాధ్వజముగ
రక్షణ యుచితం
బని చాటింతుము.
3. జాగ్రత జాగ్రత
వచ్చి పోరాడుడీ
దుష్ట సాతాను రా
జ్యంబు పాడగును
యేసు నామ ప్రఖ్యా
తిని శ్లాఘింపుడీ
ఆయన రక్షణ
యుచితంబగును.
4. జాగ్రత జాగ్రత
యేసు శక్తి నిచ్చున్
గెల్చువారికి జీ
వ కిరీటం బగున్
మోక్షానందములో
నివసించువారై
రక్షణ యుచితం
బని పాడెదము
1. jaagratha jaagratha
yaesuAO ditlu pilchun
naeAOdu poa panichaeyi
naadhu vanamuloa
aayanae muMdhu ve
Lli maa throava choopun
kaaga jaagrathathoa
pani chaeyudhumu.
||pani chaeyi, pani chaeyi
koaruchu kaachuchu
nooyaesu vachchu mattuku||
2. jaagratha jaagratha
neethi naashiMchedu
vaari nMdharini
thrupthiparchedhamu
yaesu siluva ne
ththi maaDhvajamuga
rakShNa yuchithM
bani chaatiMthumu.
3. jaagratha jaagratha
vachchi poaraadudee
dhuShta saathaanu raa
jyMbu paadagunu
yaesu naama prakhyaa
thini shlaaghiMpudee
aayana rakShNa
yuchithMbagunu.
4. jaagratha jaagratha
yaesu shakthi nichchun
gelchuvaariki jee
va kireetM bagun
moakShaanMdhamuloa
nivasiMchuvaarai
rakShNa yuchithM
bani paadedhamu