shree yaesuni vaeaodu manasaa శ్రీ యేసుని వేఁడు మనసా సేవింపవ
శ్రీ యేసుని వేఁడు మనసా సేవింపవే నేఁడు నీ యఘములను
బాపియు నిను నెడ బాయక కడు సహాయము జేసెడి ||శ్రీ యేసు||
1. పాపంబులు వీడి పశ్చా త్తాపబంబును గూడి దాపున జేరుము
దయగల ప్రభువు నీ పాపముఁ బాపియుఁ పాలించును ధర ||శ్రీ యేసు||
2. దేవుని మరువకుము దైవ సేవను మరువకుము జీవపుఁ త్రోవను
స్థిరముగ నడువను పావన మనసును బ్రాపుగ నిచ్చెడి ||శ్రీ యేసు||
3. రక్తము చిందించెఁ ప్రభువు రక్తితో నీ కొరకు రక్తపు టూటల
శక్తిని నమ్మిన ముక్తి కలుగును భక్తితో నీవు ||శ్రీ యేసు||
4. సిలువయే నీ ఘనము క్రీస్తు సిలువయే నీ ధనము సిలువయే
భాగ్యము తులువల కెల్లను సిలువ వలననే కలుగును రక్షణ ||శ్రీ యేసు||
shree yaesuni vaeAOdu manasaa saeviMpavae naeAOdu nee yaghamulanu
baapiyu ninu neda baayaka kadu sahaayamu jaesedi ||shree yaesu||
1. paapMbulu veedi pashchaa ththaapabMbunu goodi dhaapuna jaerumu
dhayagala prabhuvu nee paapamuAO baapiyuAO paaliMchunu Dhara ||shree yaesu||
2. dhaevuni maruvakumu dhaiva saevanu maruvakumu jeevapuAO throavanu
sThiramuga naduvanu paavana manasunu braapuga nichchedi ||shree yaesu||
3. rakthamu chiMdhiMcheAO prabhuvu rakthithoa nee koraku rakthapu tootala
shakthini nammina mukthi kalugunu bhakthithoa neevu ||shree yaesu||
4. siluvayae nee ghanamu kreesthu siluvayae nee Dhanamu siluvayae
bhaagyamu thuluvala kellanu siluva valananae kalugunu rakShNa ||shree yaesu||