• waytochurch.com logo
Song # 2817

prabhu saeva kidhiyae samaymbuప్రభు సేవ కిదియే సమయంబు ప్రజల


Chords: ragam: సౌరాష్ట్ర-sauraaShtr

ప్రభు సేవ కిదియే సమయంబు ప్రజల విమల ఫలముల నొంద
నిదియే సమయంబు ||ప్రభు||

1. మరణంబు బడయక మున్నే ఘోర తరమైన పాపాత్ము లరసి గుణ
పడఁగ నరక వేదనఁ బాపు కొరకు దేవుఁ డరిమురి తరి యెంతో
కరుణతో నొసఁగెఁ ||బ్రభు||


2. కరుణ గల్గెడి దివసములలో నీవు పరమ భాగ్యంబులు బడయుంగ
వచ్చు మరణం బెరిఁగిన జీవాత్మ యద్ది మఱచెదవి ది యెంతో
అరుదై యున్నది ||ప్రభు||


3. పశ్చాత్తాపం బనెడి తలుపు మూయఁ బడుమ దేవుని కరుణా భాగ్య
మను తలుపు నిశ్చయమంబుగ వేయఁబడు నెంతో యాశ్చర్యకరమౌ
నవన మగుపడదు ||ప్రభు||


4. సారస్యమైన కార్యములం జేయ సమయ మనెడి తలుపు సరగ
మూయబడున్ వారక మృతి బొందునపుడే గాక సార కార్యము లన్ని
జక్కఁగాఁ జేయు ||ప్రభు||


5. గత దినంబులకై స్తుతింతున్ మిగుల కఠినంబులైనట్టి గండముల
నుండి ప్రతి దినంబును దప్పించుచు నెంతో మితిలేని కృపచేత
బ్రతికించు మనలఁ ||ప్రభు||


6. నీతియుతులగు భక్తులారా మన పాతకములకుఁ జచ్చి పరమేశ్వరుని
ప్రీతి మ్రొక్కులు చెల్లించుదము నూత్న వత్సరము ప్రభు స్తుతికై
బ్రతుకుదుము ||ప్రభు||

prabhu saeva kidhiyae samayMbu prajala vimala phlamula noMdha
nidhiyae samayMbu ||prabhu||

1. maraNMbu badayaka munnae ghoara tharamaina paapaathmu larasi guNa
padAOga naraka vaedhanAO baapu koraku dhaevuAO darimuri thari yeMthoa
karuNathoa nosAOgeAO ||brabhu||


2. karuNa galgedi dhivasamulaloa neevu parama bhaagyMbulu badayuMga
vachchu maraNM beriAOgina jeevaathma yadhdhi maRachedhavi dhi yeMthoa
arudhai yunnadhi ||prabhu||


3. pashchaaththaapM banedi thalupu mooyAO baduma dhaevuni karuNaa bhaagya
manu thalupu nishchayamMbuga vaeyAObadu neMthoa yaashcharyakaramau
navana magupadadhu ||prabhu||


4. saarasyamaina kaaryamulM jaeya samaya manedi thalupu saraga
mooyabadun vaaraka mruthi boMdhunapudae gaaka saara kaaryamu lanni
jakkAOgaaAO jaeyu ||prabhu||


5. gatha dhinMbulakai sthuthiMthun migula kaTinMbulainatti gMdamula
nuMdi prathi dhinMbunu dhappiMchuchu neMthoa mithilaeni krupachaetha
brathikiMchu manalAO ||prabhu||


6. neethiyuthulagu bhakthulaaraa mana paathakamulakuAO jachchi paramaeshvaruni
preethi mrokkulu chelliMchudhamu noothna vathsaramu prabhu sthuthikai
brathukudhumu ||prabhu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com