• waytochurch.com logo
Song # 2818

evaru kreesthu vaipu nunnaaru ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ


Chords: ragam: యదుకులకాంభోజి-yadhukulakaaMbhoaji

ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు
ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు||

1. నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప
లోకమును విసర్జించి సేవఁజేయ ||నెవరు||


2. లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ
సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ ||నెవరు||


3. మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై
మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము ||ఎవరు||

evaru kreesthu vaipu nunnaaru eva raesuni vaaru raajau dhivya yaesu
prabhuni korakai yevaru saeva chaeyuchu nuMdhu ||revaru||

1. naashanM bagu naathmala kella naashraya rakShkuAOdau kreesthu yaesunu dhelpa
loakamunu visarjiMchi saevAOjaeya ||nevaru||


2. layamu gaani yaesu shakthiyae jayamu poMdhunu aayana priyamau
sainyamMdhuAO jaegi sayithaanu nedhiriMchi geluva ||nevaru||


3. maraNamMdhu gooda maakuAO garuNAO joopina yaesu nee ko marulamai
maemMdhaRamu nee dharikiAO jaeri yunnaamu ||evaru||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com