yehovaa naa balamaa యెహోవా నా బలమా
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||2|| ||యెహోవా||నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ ||2|| వరదవలె భక్తిహీనులు పొర్లిన ||2|| విడువక నను ఎడబాయని దేవా ||2|| ||యెహోవా||మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై ||2|| తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ||2|| ఆదరెను ధరణి భయకంపముచే ||2|| ||యెహోవా||నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును ||2|| జలరాసులనుండి బలమైన చేతితో ||2|| వెలుపల చేర్చిన బలమైన దేవుడు ||2|| ||యెహోవా||పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను ||2|| తన నోటనుండి వచ్చిన అగ్ని ||2|| దహించివేసెను వైరులనెల్లన్ ||2|| ||యెహోవా||మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ||2|| ఉరుముల మెరుపుల మెండుగ జేసి ||2|| అపజయమిచ్చును అపవాదికిని ||2|| ||యెహోవా||దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును ||2|| గర్విష్టుల యొక్క గర్వమునణుచును ||2|| సర్వమునెరిగిన సర్వాధికారి ||2|| ||యెహోవా||నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి ||2|| రక్షణ కేడెము నాకందించి ||2|| అక్షయముగ తన పక్షము జేర్చిన ||2|| ||యెహోవా||యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే ||2|| అన్యజనులలో ధన్యత చూపుచు ||2|| హల్లెలూయ స్తుతిగానము చేసెద ||2|| ||యెహోవా||
Yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam Paripoornamainadi Nee Maargam ||2|| ||Yehovaa||Naa Shathruvulu Nanu Chuttinanoo Narakapu Paashamularikattinanoo ||2|| Varadavale Bhakthiheenulu Porlina ||2|| Vadalaka Nanu Edabaayani Devaa ||2|| ||Yehovaa||Maranaputurulalo Maruvaka Moralida Unnathadurgamai Rakshanasrungamai ||2|| Thana Aalayamulo Naa Mora Vinenu ||2|| Adarenu Dharani Bhayakampamuche ||2|| ||Yehovaa||Naa Deepamunu Veliginchuvaadu Naa Cheekatini Veluguga Cheyunu ||2|| Jalaraasulanundi Balamaina Chethitho ||2|| Velupala Cherchina Balamaina Devudu ||2|| ||Yehovaa||Pourushamugala Prabhu Kopimpagaa Parvathamula Punaadulu Vanakenu ||2|| Thana Notanundi Vachchina Agni ||2|| Dahinchivesenu Vairulanellan ||2|| ||Yehovaa||Meghamulapai Aayana Vachchunu Meghamulanu Thana Maatuga Jeyunu ||2|| Urumula Merupula Menduga Jesi ||2|| Apajayamichchunu Apavaadikini ||2|| ||Yehovaa||Dayagala Vaaripai Daya Choopinchunu Katinulayedala Vikatamu Joopunu ||2|| Garvishtula Yokka Garvamunanuchunu ||2|| Sarvamu Nerigina Sarvaadhikaari ||2|| ||Yehovaa||Naa Kaallanu Ledi Kaalluga Jeyunu Eththaina Sthalamulo Shakthitho Nilipi ||2|| Rakshana Kedemu Naakandinchi ||2|| Akshayamuga Thana Pakshamu Jerchina ||2|| ||Yehovaa||Yehovaa Jeevamugala Devaa Bahugaa Sthuthulaku Arhuda Neeve ||2|| Anyajanulalo Dhanyatha Choopuchu ||2|| Hallelooya Sthuthigaanamu Cheseda ||2|| ||Yehovaa||