yehovaaku sthuthulu paadandi యెహోవాకు స్తుతులు పాడండి – మీరు
యెహోవాకు స్తుతులు పాడండి – మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలో పాడండి మీరు యెహోవాకుఇశ్రాయేలు తమ సృష్టికర్తను సీయోను వాసులు తమ రాజును స్మరియించుకొని సంతోషింతురు నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు||తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి దేవుని ప్రేమరసమును గ్రోలి పావనాలంకారమును బొంది – మీరు ||యెహోవాకు||భక్తులై ఘనులై హర్షింతురు ఉత్సాహమున ఊప్పొంగెదరు పడకల మీద ప్రభువును కోరి పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు ||యెహోవాకు||అన్య జనులను శిక్షించుటకు రాజుల గొలుసుతో బంధించుటకు రెండంచుల ఖడ్గమును ధరించిరి దైవ భక్తులకు ఘనత యునిదే – మీరు ||యెహోవాకు||
Yehovaaku Sthuthulu Paadandi – Meeru Samaajamulo Prabhu Prashamsa Paadi Sabhalo Paadandi Meeru YehovaakuIshraayelu Thama Srushtikarthanu Seeyonu Vaasulu Thama Raajunu Smariyinchukoni Santhoshinthuru Naatyamaadi Thana Sthuthi Paadandi – Meeru ||Yehovaaku||Thamburathonu Sithaarathonu Thananu Goorchi Gaanamu Chesi Devuni Premarasamunu Groli Paavanaalankaaramunu Bondi – Meeru ||Yehovaaku||Bhakthulai Ghanulai Harshinthuru Utsaahamuna Uppongedaru Padakala Meeda Prabhuvunu Kori Paadi Paadi Prabhuvunu Dalachedaru – Meeru ||Yehovaaku||Anya Janulanu Shikshinchutaku Raajula Golusutho Bandhinchutaku Rendanchula Khadgamunu Dharinchiri Daiva Bhakthulaku Ghanatha Yunide – Meeru ||Yehovaaku||