aedhiyadhi yaedhiyadhi yaedhirఏదియది యేదియది యేదిరా మన దేశము
ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు
బహుళ దుఃఖ పాశము ||ఏదియది||
1. సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి
పరమ కానాన్ దేశము ||ఏదియది||
2. ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల
శ్రీకరుని నివాసము ||ఏదియది||
3. జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు
బుల స్వదేశము ||ఏదియది||
4. యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా
మృతములిడు దేశము ||ఏదియది||
5. కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని
స్ధిరతఁ బూని యుంటిరా ||ఏదియది||
6. మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి
దాని దాటిపోవ నుంటిరా ||ఏదియది||
7. కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా
మేర దాట లేకరా ||ఏదియది||
aedhiyadhi yaedhiyadhi yaedhiraa mana dhaeshamu paadhukonna laukikunaku
bahuLa dhuHkha paashamu ||aedhiyadhi||
1. siloamanu kolanu gala jeevana pradhaeshamu paalu thaene lolku natti
parama kaanaan dhaeshamu ||aedhiyadhi||
2. aayathamai yunnadhadhi yamara janula koasamu seeyoananu paerugala
shreekaruni nivaasamu ||aedhiyadhi||
3. jeeva pravaahamulu gala jeevula svadhaeshamu kaevala parishudhDhamaina keru
bula svadhaeshamu ||aedhiyadhi||
4. yaesu jana svaasThya midhae yishraayaelu dhaeshamu maesayya yanu raajusadhaa
mruthamulidu dhaeshamu ||aedhiyadhi||
5. koarikalu dheerunatlu gobbunanaeAO boadhuraa chaeri saukhyamoMdha madhini
sDhirathAO booni yuMtiraa ||aedhiyadhi||
6. maraNamunu yoardhaan nadhi maDhyamMdhu gMtiraa tharuNamunaeAO gaachi
dhaani dhaatipoava nuMtiraa ||aedhiyadhi||
7. kaalu Dharanu nilvadhadhi kMdluAObadu dhaakaraa maelukoni yuMtiraa
maera dhaata laekaraa ||aedhiyadhi||