svmthathra raajym prabhuraajymస్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్
స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ
రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం ||స్వతంత్ర||
1. ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం
చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం ||స్వతంత్ర||
2. మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్
యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్ ||స్వతంత్ర||
3. సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్
ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్ ||స్వతంత్ర||
4. నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల
బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వతంత్ర||
5. జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్
దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్ ||స్వతంత్ర||
svMthathra raajyM prabhuraajyM svaami yaesu ghana saamraajyM svakeeya
raajyMmana raajyM samaaDhaanamugala raajyM ||svathMthra||
1. aadhyMthamu laenidhi yee raajyM akShya vimala sadhaa sukharaajyM
choadhyamu vachiMpa suMdhara raajyM suruchira neethiyu gala raajyM ||svathMthra||
2. mana dhaevuni sahavaasamu kalugun maraNa dhuHkha baaDhalu mari tholugun
yaesulaeni kaaMthiyai prabhu velugun kanalaemika cheekati tholugun ||svathMthra||
3. soorchu neMdavada gaaliyu nainan soakadhu thana prajalaku niMthainan
aaryasahaayM baakaliyainan atanuMdavu dhaahamulainan ||svathMthra||
4. neethimMthulata noothana geethM preethiga paaduchu prabhuni samaethM dhoothala
boali vasiMthuru nirathM jyoathulavale velugudhuru sathM ||svathMthra||
5. jeeva vrukSh phlamula dhinipiMchun jeeva jalMbula mari dhraaviMchun
dhaevude mana kanneetini dhuduchun dhaevathalMdhari payinuMchun ||svathMthra||