• waytochurch.com logo
Song # 2833

emthoa shrumgaara mainadhi yaeఎంతో శృంగార మైనది యేసుని చరిత


Chords: ragam: ముఖారి-mukhaari

ఎంతో శృంగార మైనది యేసుని చరిత మిది యెంతో వేడ్కై యున్నది
మోక్ష ప్రవేశ మంతటఁ దేజో వంతుఁడు క్రీస్తుఁడు చెంతను దూతా
శ్రితజన వజ్ఞ్క్తులు వింతగ నుడువఁగ సంతత నవ్య వ సంతము
గల్గియ నంతజీవ రస వంతఫలోప వనాంతర ములు ద త్ప్రాంత
ఋనగల పరమపురమునకు సంతసమున జనె జయశబ్దముతో ||ఎంతో||

1. తెరచి మూయంగ రానట్టి ద్వారములారా మీ శిరము లెత్తుకొని యుండు
డి యనాదిగ నుండు వర క వాటములారా మీరే యెత్తంగఁ బడుఁడీ
సురచిన మహిమ స్ఫురణలుగల మీ దొరతన పరిశుద్ధుల కరు
లగు భీ కర దురితాత్ముల దురమునఁ జిదిపి య పరిమిత బల జయ
బిరుదాంకితు డై చిరముగ నూతన యెరుసలేమ పుర పరి
పాలనఁ ద త్పరుఁడై యిదిగో నెరవుగ వచ్చెను నిజ భక్తులతో ||ఎంతో||


2. సుందర మందానిలమందు జీవ సంజీవా నందసౌఖ్య ప్రదమై యుండ
రేబగ లంటని మందిర వాసులప్పుడు జయజయశబ్దములఁ బొందుగఁ
గ్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందఱు పరమా నందంబునఁ జె
న్నొంది తనందరి కిందగు రాజుగ వందనములు తగ వరుస నొనర్చుచు
నందముగా ప్రభుఁ జెందిన భక్తుల బృందములకుఁ దగు విందు
లొనర్చిరి పొందిక కలిగెను భూమికి ముక్తికి ||ఎంతో||


3. ములపైఁ బెట్టి కళ లీను ధవళ వస్త్రములు గట్టంగ నిచ్చి చెలువుగ
మరి వా రల చేతుల లో పల విజయార్థపు బర్ణము లొసఁగి సకల
దూతలు భ క్తులతో గూడి వి మల పీఠము ముం గల నిలువబడి
పొలువగఁ దమ దే వునకును గ్రీస్తున కెలమిని స్తోత్రము బలఘన
మనిశము కలుగును గాకని పలికి నుతించిరి ||ఎంతో||


4. పరిశుద్ధవంతు లప్పుడు శాశ్వతానంద భరితులై వీణెలు ధరియించి
పాటులు బాడుచును గురురాయఁడైన తమ ప్రభుని గుణములు వర్ణించి
కరుణను నీ ర క్తముచే మము నం దఱి ధరణింగల నరవంశస్థుల
తరములలో నుం డరుదుగ దేవుని కొఱకుఁగదా మముఁ గొనియుంటిని
యని మురువుగ నిఁక దే వుని కొఱకుఁగదా మముఁ గొని
యుంటిని యని మురువుగ నిఁక దే వుని సముఖంబున దొరలను
నర్చక వరులఁ జేసితివి ధర నేలుదు మిఁక సరియని మ్రొక్కిరి ||ఎంతో||

eMthoa shruMgaara mainadhi yaesuni charitha midhi yeMthoa vaedkai yunnadhi
moakSh pravaesha mMthatAO dhaejoa vMthuAOdu kreesthuAOdu cheMthanu dhoothaa
shrithajana vajnYkthulu viMthaga nuduvAOga sMthatha navya va sMthamu
galgiya nMthajeeva rasa vMthaphloapa vanaaMthara mulu dha thpraaMtha
runagala paramapuramunaku sMthasamuna jane jayashabdhamuthoa ||eMthoa||

1. therachi mooyMga raanatti dhvaaramulaaraa mee shiramu leththukoni yuMdu
di yanaadhiga nuMdu vara ka vaatamulaaraa meerae yeththMgAO baduAOdee
surachina mahima sphuraNalugala mee dhorathana parishudhDhula karu
lagu bhee kara dhurithaathmula dhuramunAO jidhipi ya parimitha bala jaya
birudhaaMkithu dai chiramuga noothana yerusalaema pura pari
paalanAO dha thparuAOdai yidhigoa neravuga vachchenu nija bhakthulathoa ||eMthoa||


2. suMdhara mMdhaanilamMdhu jeeva sMjeevaa nMdhasaukhya pradhamai yuMda
raebaga lMtani mMdhira vaasulappudu jayajayashabdhamulAO boMdhugAO
greesthuni pogaduchuAO baaduchu nMdhaRu paramaa nMdhMbunAO je
nnoMdhi thanMdhari kiMdhagu raajuga vMdhanamulu thaga varusa nonarchuchu
nMdhamugaa prabhuAO jeMdhina bhakthula bruMdhamulakuAO dhagu viMdhu
lonarchiri poMdhika kaligenu bhoomiki mukthiki ||eMthoa||


3. mulapaiAO betti kaLa leenu DhavaLa vasthramulu gattMga nichchi cheluvuga
mari vaa rala chaethula loa pala vijayaarThapu barNamu losAOgi sakala
dhoothalu bha kthulathoa goodi vi mala peeTamu muM gala niluvabadi
poluvagAO dhama dhae vunakunu greesthuna kelamini sthoathramu balaghana
manishamu kalugunu gaakani paliki nuthiMchiri ||eMthoa||


4. parishudhDhavMthu lappudu shaashvathaanMdha bharithulai veeNelu DhariyiMchi
paatulu baaduchunu gururaayAOdaina thama prabhuni guNamulu varNiMchi
karuNanu nee ra kthamuchae mamu nM dhaRi DharaNiMgala naravMshasThula
tharamulaloa nuM darudhuga dhaevuni koRakuAOgadhaa mamuAO goniyuMtini
yani muruvuga niAOka dhae vuni koRakuAOgadhaa mamuAO goni
yuMtini yani muruvuga niAOka dhae vuni samukhMbuna dhoralanu
narchaka varulAO jaesithivi Dhara naeludhu miAOka sariyani mrokkiri ||eMthoa||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com