yehoava ymdhu bhakthi bahuga gయెహోవ యందు భక్తి బహుగ గలిగియుం
యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని
మార్గంబులయందు గృహముల నడుపు నరులే ధన్యులు||
1. దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల
కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ ||
2. ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల
చందము పెంపొందుదు రెంతయు సొంపుగను ||
3. దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు( గావున నీ పిల్లల పిల్లలను
గాంతువు ప్రభు కృపతోఁ వెలగుదువు ||
yehoava yMdhu bhakthi bahuga galigiyuMdi mahimaaDyuni
maargMbulayMdhu gruhamula nadupu narulae Dhanyulu||
1. dhaevuni yMdhali bhayamu dheenula dheeviMchun neevu nee jaethula
kaShtaarjithamunu nithyamu nanubhavMthuvu nijamuga ||
2. ullamalara bhaarya dhraakShaa vallivale phliMchu pillaloleeva mokkala
chMdhamu peMpoMdhudhu reMthayu soMpuganu ||
3. dhaevuni bhakthiyae nee kila dheerghaayuvu nichchu( gaavuna nee pillala pillalanu
gaaMthuvu prabhu krupathoaAO velagudhuvu ||