yesayyaa nee naamamune యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్
యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా (2)ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ||ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా||పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా||
Yesayyaa Nee Naamamune Keerthinchedan (2) Nee Sannidhilo Nithyamu Ninnaaraadhincheda Yesayyaa (2)Aaraadhana Neeke (4) ||Yesayyaa Nee||Unnathamainadi Athi Shreshtamainadi Nee Naamamu (2) Nanu Veluguga Maarchinadi Naaku Jeevamunichchinadi (2) Nee Naamamu.. Nee Naamamu ||Aaraadhana||Parishudhdhamainadi Prathyekamainadi Nee Naamamu (2) Nanu Neethiga Maarchinadi Nanu Aathmatho Nimpinadi (2) Nee Naamamu.. Nee Naamamu ||Aaraadhana||