• waytochurch.com logo
Song # 2851

maelukoni yika laechi yaesuni మేలుకొని యిక లేచి యేసుని మేలుల


Chords: ragam: భూపాలము-bhoopaalamu

మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా
చాలా పాడరే వేలపాడరే ||మేలు||

1. పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు
క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలు||


2. అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ
ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలు||


3. తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు
గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలు||


4. జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున
న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా ||మేలు||


5. నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని
దాపున న్వసియించుమా తగ జీవించుమా ||మేలు||

maelukoni yika laechi yaesuni maelulan vaenoaLla baadarae baalabaalikalaaraa
chaalaa paadarae vaelapaadarae ||maelu||

1. pakShi gaNamulu koodi dhaevuni praema nellanu pogaduchunnavi baapaharudagu
kreesthu cheMthaku paarumaa rakShNa koarumaa ||maelu||


2. aruNaraagamu velli virisenu aakasMbuna jukkalaNagenu tharuNa
munanae laechi dhaevuni keRagumaa dheevena karugumaa ||maelu||


3. thellavaarenu loakamellanu thelivigoni munmuMdhu dhaevuni thalli dhMdriyu
gurudaveevani dhalachuchoo thagaDhyaaniMchumaa ||maelu||


4. jagamulellanu jMthujaalamu la gaNithMbagu jeevulellanu sogasuna
nvaenoaLla bogaduta joodumaa neevunu paadumaa ||maelu||


5. neethi bhaaskarududhayamaayenu noothanoajjeevana mosMganu sathatha maathani
dhaapuna nvasiyiMchumaa thaga jeeviMchumaa ||maelu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com