dhaevaadhi dhaevaathmajaa mammదేవాది దేవాత్మజా మమ్ము దీవించు
దేవాది దేవాత్మజా మమ్ము దీవించు ప్రభురాజా దేవాదిదైవ మానుషాభవ్య
దేదీప్యగుణతేజా ||దేవాది||
1. చెదరిన నీ గొఱ్ఱెల కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా
హృదయాభ్యుదయా సాధు జన నిత్య పరిపాలా ||దేవాది||
2. దురితాలవాలమునం బుట్టు నరకీటముల మన్నా కరుణారసమనిశము
మాపై విరఁజల్లవే చల్లగా ||దేవాది||
3. నరకంబు నిధియొడ్డున మేము దిరుగుచు పడబోయిన తఱి నీ
వెఱిఁగి త్వరగా మమ్ము మరలించి నావన్నా ||దేవాది||
4. యేసు నీ దాసులము నీకు దోసిలి యొగ్గినాము దోషా రోషా
భ్యాసములను దూరముఁ దొలఁగించుము ||దేవాది||
5. ప్రాణేశ నీ సిలువఁ జిందు శోణితంపు విలువ త్రాణకరము స్ధిరము
దాని దర్శించుటే జీవము ||దేవాది||
6. బాలుర మజ్ఞులము మమ్ము బాలింపవే నిత్యము నీ లోపలి జాలి మాకు
నిజముగాఁ జూపించుము ||దేవాది||
7. ఆనందమగు నీ కృప మేము ధ్యానించుటకు నేర్పుమా జ్ఞానోజ్వలము
బలము శిశువుల మైన మా కవి యిమ్ము ||దేవాది||
dhaevaadhi dhaevaathmajaa mammu dheeviMchu prabhuraajaa dhaevaadhidhaiva maanuShaabhavya
dhaedheepyaguNathaejaa ||dhaevaadhi||
1. chedharina nee goRRela kadhupu vedhukavachchithiviyyala sadhayaa
hrudhayaabhyudhayaa saaDhu jana nithya paripaalaa ||dhaevaadhi||
2. dhurithaalavaalamunM buttu narakeetamula mannaa karuNaarasamanishamu
maapai virAOjallavae challagaa ||dhaevaadhi||
3. narakMbu niDhiyodduna maemu dhiruguchu padaboayina thaRi nee
veRiAOgi thvaragaa mammu maraliMchi naavannaa ||dhaevaadhi||
4. yaesu nee dhaasulamu neeku dhoasili yogginaamu dhoaShaa roaShaa
bhyaasamulanu dhooramuAO dholAOgiMchumu ||dhaevaadhi||
5. praaNaesha nee siluvAO jiMdhu shoaNithMpu viluva thraaNakaramu sDhiramu
dhaani dharshiMchutae jeevamu ||dhaevaadhi||
6. baalura majnYulamu mammu baaliMpavae nithyamu nee loapali jaali maaku
nijamugaaAO joopiMchumu ||dhaevaadhi||
7. aanMdhamagu nee krupa maemu DhyaaniMchutaku naerpumaa jnYaanoajvalamu
balamu shishuvula maina maa kavi yimmu ||dhaevaadhi||