shree yaesureethigaanu praemimpao gశ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గ
1. శ్రీ యేసురీతిగాను
ప్రేమింపఁ గోరుదున్
నే నుండఁ గోరుదున్
కోపంబులేనివాఁడు
శాంతుండు నాయనే
నా స్వామి యొంటిగాను
ప్రార్ధించునప్పుడు
ఆయన తండ్రితోను
మాట్లాడుచుండెను.
2. శ్రీ యేసురీతిగాను
నే నుండఁ గోరుదున్
దూషింబఁబడఁగాను
దీవించుచుండెను
శ్రీ యేసురీతిగాను
ప్రేమింపఁ గోరుదున్
నా చెలికాండ్ల మేలు
నేఁ గోరు చుందును
3. శ్రీ యేసురీతి గాను
నేనుండఁ గోరుదున్
నావంటి చిన్నవారిన్
ప్రేమించి పిల్చును.
శ్రీ యేసురీతిగాను
నేనిప్పు డిచ్చటన్
నీ రీతిగాను యేసూ
న న్నుండఁ జేయుమీ
1. shree yaesureethigaanu
praemiMpAO goarudhun
nae nuMdAO goarudhun
koapMbulaenivaaAOdu
shaaMthuMdu naayanae
naa svaami yoMtigaanu
praarDhiMchunappudu
aayana thMdrithoanu
maatlaaduchuMdenu.
2. shree yaesureethigaanu
nae nuMdAO goarudhun
dhooShiMbAObadAOgaanu
dheeviMchuchuMdenu
shree yaesureethigaanu
praemiMpAO goarudhun
naa chelikaaMdla maelu
naeAO goaru chuMdhunu
3. shree yaesureethi gaanu
naenuMdAO goarudhun
naavMti chinnavaarin
praemiMchi pilchunu.
shree yaesureethigaanu
naenippu dichchatan
nee reethigaanu yaesoo
na nnuMdAO jaeyumee