okka manuju derushlaemunumdi yఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి
ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు
వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క||
1. మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు
గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క||
2. అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె
వాని నాదరింపక ||ఒక్క||
3. వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
పోయె గరుణలేకను ||ఒక్క||
4. పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
గరుణతోడ భేదమొంచక ||ఒక్క||
5. నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు
వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||
6. అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను
జూచి యాదరింపవలయును ||ఒక్క||
okka manuju deruShlaemunuMdi yeriko pattaNamunaku makku
vathoa vedaluchuMde koMtha Dhanamuthoa ||okka||
1. maargamMdhu dhoMgalathani pattikotti dhoachukoniri moorChapoavu natlu
gotti vidichi veLliri ||okka||
2. apudu nokka yaajakuMdu vachchi joochi prakkagaanu kapatamuthoa veLle
vaani naadhariMpaka ||okka||
3. venuka nokka yaajakuMdu vachchi joochi yoarvalaeka gannulaaraa joochi
poaye garuNalaekanu ||okka||
4. pidhapa samarayuMdu vachchi joochi yoarvalaeka gannulaaraa joochi
garuNathoada bhaedhamoMchaka ||okka||
5. noone dhraakShrasamu poasi gaayamulanu gatti vaani ghanamagu
vaahanamumeedha nooru chaerchenu ||okka||
6. atuvalenu manamu kooda kaShtamulaloa nuMduvaari kaShtamulanu
joochi yaadhariMpavalayunu ||okka||