Raajula raaju puttenu bethelehemulo రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
1. రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
ఇక సందడి చేద్దాము
మనమందరము చేరి
ఆరాదించెదము మన యేసుని
ఇక సంతోషం సంతోషమే
యేసుతో ఆనందం ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
2. గొల్లలు జ్ఞానులు వెళ్లి
యేసుని చూసి సంతోషించిరి
మా కొరకు రక్షకుడు వచ్చినాడని
మా కొరకు యుదులరాజు వచ్చినాడని
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
3. పశువుల పాకలో ధీనుడై
నే చేరుటకు నా చెంతకే వచ్చెను
నన్ను ప్రేమించి నా కొరకే వచ్చెన్
నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
1. raajula raaju puttenu bethelehemulo
mahaa raaju puttenu
ika sandhadi cheddhaamu
manamandharamu cheri
aaraadhinchedhamu mana yesuni
ika santhosham santhoshame
yesutho aanandham aanandhame
raajula raaju puttenu bethelehemulo
mahaa raaju puttenu
2. gollalu gnaanulu velli
yesuni choosi santhosinchiri
maa koraku rakshakudu vachinaadani
maa koraku yoodhula raaju vachinaadani
ika santhosham santhoshame
maa brathukanthaa aanandhame
raajula raaju puttenu bethelehemulo
mahaa raaju puttenu
3. pasuvula paakalo dheenudai
ne cherutaku naa chenthake vachenu
nannu preminchi naa korake vachen
nannu karuninchi prematho pilichenu
ika santhosham santhoshame
maa brathukanthaa aanandhame
raajula raaju puttenu bethelehemulo
mahaa raaju puttenu