thmdri vmtivaaaodu manaku dharanini తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ
1. తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ
డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||దేవుఁడు||
2. అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు
వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||దేవుఁడు||
3. కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి
యిష్టముతో నుండువాఁడు ||దేవుఁడు||
1. thMdri vMtivaaAOdu manaku DharaNini boaShiMchuvaaAOdu dhMdri priyuAO
du nMdharikiAO dhaginavaani nosaguvaaAOdu ||dhaevuAOdu||
2. annavasthramulanae gaaka yanniAOtini nichchuvaadu mannanathoaAO broachu
vaadu manathoa neppudu melAOguvaaAOdu ||dhaevuAOdu||
3. kaShtabaaDhalMdhu manalAO ganikaramuthoaAO gaachuvaaAOdu dhuShtamanasu theesivaesi
yiShtamuthoa nuMduvaaAOdu ||dhaevuAOdu||