Idi Ascharyame ఇది ఆశ్చర్యమే
కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమేఆహా ఆనందమే - హాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే... ఆహా ఆనందమే - మెర్రి మెర్రి క్రిస్మస్ 1. జ్ఞానులు సాగిలపడిరి - మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును అటువలె విశ్వసించుచు - పూజించెదం ప్రభు యేసును సర్వోన్నతమైన స్థలములలోన - దేవదేవునికే మహిమ తనకిష్టులైన ప్రజలందరికి - భూమి మీద సమాధానము 2. గొల్లలు దేవుని మాటను - గ్రహియించిరి దూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము - గ్రహియించుము దేవుని చిత్తము వాక్యమైన దేవుడు శరీరధారిగా - మన మధ్యలో నివసించెను నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము - యేసు క్రీస్తే లోకరక్షకుడు
kalam sampoornamainapudu - yesayya bhuvikocchenuthaane manalanu preminchi rakshakudai janminchenurajadhi rajainanu - ilalo daasuniga jeevinchenusathyamunu sthaapinchutaku daiva suthuniga udayinchenuidi asharyame - idi adbhuthame - aha anandame - happy happy christmas1. gnaanulu saagilapadiri - mrokkiri prabhuvula prabhuvunu atuvale viswasunchuchu - poojinchedham prabhu yesunu sarvonnathamaina sthalamulalona - deva devunike mahima thanakishtulaina prajalandariki - bhoomi meeda samadhaanamu 2. gollalu devuni matanu - grahiyinchiri dhootha cheppaga vidheyathe manaku mukhyamu - grahiyinchumu devuni chitthamu vakyamaina devudu sharreradhariga - mana madhyalo nivasinchenu nammi viswasinchumu kalugu nithya jeevamu - yesu kreesthe loka rakshakudu
Scale : EmSignature : 6/8