Divilo veduka దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టెనే
దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనేఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగామహా సంతోషమే - ఆహా ఆనందమేఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే ఇల మెస్సయ్య - జన్మించినాడుగామన యేసయ్య - ఉదయించినాడుగామహారాజు - మన యేసునిన్నే కోరీ - ఇలా వచ్చెనేజగాలేలే - మన యేసునిన్నే చేర - దిగి వచ్చెనే1. దేవ దేవుడే - మరియ తనయుడై ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై ప్రేమపూర్ణుడే - పరమ జీవమై లోకాన్ని వెలిగించ వచ్చాడుగా నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే2. ఆడే గొల్లలు - పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని ఆ పశుపాకలో - పొంగే సంబరం మనకు రక్షణై - యేసు ఈ దినం పాపాన్ని తొలగించ వచ్చాడుగా నిను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే
divilo veduka - oorantha panduga - nede raraju putteneilalo jaadaga - aa ningi thaaraka - velise ee vintha choopagamaha santhoshame - aha anandameaha ee reyilo - oho ullasameila messayya - janminchinaadugaamana yesayya - udayinchinaadugaamaharaaju - mana yesuninne kori - ilaa vachhenejagaalele - mana yesuninne chera - digi vachhene1. deva devude - mariya thanayudai dharalo deenudai - putte punyudai parishuddhatmude - paparahitudai premapoornude - parama jeevamai lokanni veligincha vachhadugaa ninu deevinchi thana prema choopadugaa daare choopanga devude dayatho deepanga nilichene maharaaju - mana yesu ninne kori - ilaa vachhene jagaalele - mana yesu ninne chera - digi vachhene2. aade gollalu - paade doothalu vachhiri gnaanulu - vediri yesuni aa pasupaakalo - ponge sambaram manaku rakshanai - yesu ee dinam paapaanni tholagincha vachhadugaa ninu karuninchi thana jaali choopaadugaa krupatho kaapada vachhene chelimai challanga choosene maharaaju - mana yesu ninne kori - ilaa vachhene jagaalele - mana yesu ninne chera - digi vachhene