Yadabayani nee krupa ఎడబాయని నీ కృప
ఎడబాయని నీ కృపనను విడువదు ఎన్నటికీ (2)యేసయ్యా నీ ప్రేమానురాగంనను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలోకడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)అర్ధమేకాని ఈ జీవితంఇక వ్యర్థమని నేననుకొనగా (2)కృపా కనికరముగల దేవానా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలులోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)దుష్టుల క్షేమమునే చూచిఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2)దీర్ఘశాంతముగల దేవానా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలోనా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)భారమైన ఈ సేవనుఇక చేయలేనని అనుకొనగా (2)ప్రధాన యాజకుడా యేసునీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
edabaayani nee krupananu viduvadu ennatiki (2)yesayyaa nee premaanuraagamnanu kaayunu anukshanam (2) ||edabaayani||shokapu loyalalo – kashtaala kadagandlalokadaleni kadalilo – niraasha nispruhalo (2)ardhame kaani ee jeevithamika vyardhamani nenanukonagaa (2)krupaa kanikaramugala devaanaa kashtaala kadalini daatinchithivi (2) ||edabaayani||vishwaasa poraatamulo – eduraaye shodhanalulokaashala alajadilo – sadalithi vishwaasamulo (2)dushtula kshemamune choochiika neethi vyardhamani anukonagaa (2)deerghashaanthamugala devaanaa cheyi viduvaka nadipinchithivi (2) ||edabaayani||nee sevalo eduraina – enno samasyalalonaa balamunu choochukoni – niraasha chendithini (2)bhaaramaina ee sevanuika cheyalenani anukonagaa (2)pradhaana yaajakudaa yesunee anubhavaalatho balaparachithivi (2) ||edabaayani||