SAMBARAME AMBRAMUNA సంబరమే అంబరమున
సంబరమే అంబరమునపల్లవి :కన్య మరియా గర్భమందు బేత్లెహేము అను ఊరిలో రక్షకుండు ఉదయించాడులే ఓ భుజనమా !సన్నుతింప పయనమవ్వరే !ఇది సంతోష సమయమే సంబరమే అంబరమున... "కన్య మరియా "1 చరణం :చెరలో ఉన్నవారందరిని విడిపించే విమోచకుడు చీకటి ముసుగును తొలగించి వెలుగుతో నింపే తేజోమయుడు దీనునిగా దిగివచ్చారు సర్వమానవ రక్షకుడు అందరికి ఆయనే ప్రభువైనాడు "2"ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున... "2" "కన్య మరియా "2 చరణం :మార్గము తెలియనివారందికీ మార్గము తానై వచ్చాడు చెదరినవారిని దరిచేర్చుటకు దీనుడై దిగివచ్చాడు ఆకలిదప్పులు లేనిరోజు ఆయనతోనే సాధ్యమని అందరికి ఆయనే ప్రభువైనాడు "2"ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున... "2" "కన్య మరియా