Ebinesare Ebinejaru ఎబినేజరే other version
ఎబినేజరే 2 (other version) నేను నా ఇల్లు నా ఇంటి వారందరుమానక స్తుతించెదము (2)నీ కనుపాప వలె నన్ను కాచినేను చెదరక మోసావు స్తోత్రం (2)ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివేఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రంస్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||ఎడారిలో ఉన్న నా జీవితమునుమేలుతో నింపితివే (2)ఒక కీడైన దరి చేరక నన్నుతండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||నిరాశతో ఉన్న నా హీన బ్రతుకునునీ కృపతో నింపితివే (2)నీవు చూపిన ప్రేమను పాడగాపదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపేఆశ్చర్యమాశ్చర్యమే (2)నీ పాత్రను కానే కానుకేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||Note: Original Lyrics Translated Song No: 27535
nenu naa illu naa inti vaarandarumaanaka sthuthinchedamu (2)nee kanupaapa vale nannu kaachinenu chedaraka mosaavu sthothram (2)ebinejare ebinejare – intha kaalam kaachithiveebinejare ebinejare – naa thoduvai nadachithive (2)sthothram sthothram sthothram – kanupaapaga kaachithivi sthothramsthothram sthothram sthothram – kougililo daachithivi sthothram ||nenu||edaarilo unna naa jeevithamunumelutho nimpithive (2)oka keedaina dari cheraka nannuthandrigaa kaachaavu sthothram (2) ||ebinejare||niraashatho unna naa heena brathukununee krupatho nimpithive (2)neevu choopina premanu paadagaapadamulu saripovu thandri (2) ||ebinejare||gnaanula madhyalo nanu pilachina nee pilupeaascharyamaascharyame (2)nee paathranu kaane kaanukevalamu nee krupaye sthothram (2) ||ebinejare||note: original lyrics translated song : 27535