Jaali Choope Varu Leka జాలి చూపేవారు లేక జారిపోయిన హృదయమా
జాలి చూపేవారు లేక - జారిపోయిన హృదయమామనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా..నీ మనసు గాయం చేసిరా. ||జాలి||ప్రేమరూపి కలనైనా మరువలేడమ్మా..నిను మరువలేడమ్మ. ||జాలి ||చ 1. దేవుడేమి చేసాడంటూ -దీవెనేమి చూసావంటు నిందించిరా -నిన్ను నిలదీసిరా.కాలామంతా కలగానే మిగిలిపోవు ననుకుంటూ క్రుంగిపోతివా- నీవు కుమిలి పోతివాఓటమి ఎపుడు అంతమే కాదని తెలుసుకోవమ్మా గెలుపు ఉండకపోదమ్మా ||జాలి ||చ 2. నేనేం తప్పు చేశానంటూ -నాకే ఎందుకు ఇలా అంటూ తలచుచుంటివా -బ్రతుకే భారమంటివానీవెన ఆస్తి అంటూ -తగిన కాలం వస్తుందంటూ మాటనిచ్చిన యేసుని -మాట మరచితివా నిందించే మనుషులేదుటే-నిలుపునో అమ్మా మేలు కలుగునో అమ్మా..||జాలి ||