Yela Ela ఎలా ఇలా
ఎలా ఇలాపల్లవి:* విలువ లేని నా చెంతకు వచ్చీనను నిలువబెట్జి నా దాసుడన్నావుఉచితమైన రక్షణనిచ్చినా పాప భారమంతా నా దన్నావుఇ లాoటీదా ప్రేమనే ఏనాడు ఊహించ నీ కరుణ"నా పై ఎందుకో ఇంత గొప్ప ప్రేమ నీకు"ఎలా ఇలా దేవా నా పై ప్రేమ ఎలా దుష్ట శిక్ష లే నే లే నే పాపాక్షమా1.రక్షక పుట్టేనంట ఏ పక్షము లేదంటమార్గము చూపి నిత్యజీవము ఇచ్చునంటఇంత దీనుడీ విజయశీలుడునిను ప్రేమించి బలి అయ్యాను"నా పక్షమున పోరాడుటకై పరమునే విడిచినావ"2.ఆకాశమే నీ సింహాసనం భూలోకమే నీ పాద పీఠంనా స్థితి నీవెరెగి దీనుడీగా వెలసి నావుజీవించుటే యేసు క్రీస్తు ఒక మార నీచుటఎంతో మేలులే"మరణ ముల్లు విరిచె మృత్యంజయుడు యేసు స్వామి"
veluvaledne na chethaku vachi nanu neluvabete na dasudanavuvuchetamai na rakshana neeche ne papa baramati nadanavuelateda prema neenadu uhinchanee karunana pai eduko enthalpy goopa premane ku.yela ela ...devana pai prema yeladistance shiksa le ne lene papakshama. ||2||1. rakshaka putenanta a pakshamu leledatamargamu chepu nethya jeevam echu nata. ||2||enjoy deenudu vijaya seeludu nennu premenche bali ayenu.na prakasham na poradutaki paramune vedichenava2.akasame ne simhasam bulokame ne paracetamolna sthethi ne ne verige denudiga velasinavu.||2||jeevechu ta ye yesuchrithu a marnichuta ethos melu lemaranapu mullu vehicle murchujayuduyesu swamiyela ela.