Deva gnanamunimmu దేవా జ్ఞానమునిమ్ము
దేవా జ్ఞానమునిమ్ముతెలివి వివేకము నిమ్ము ఆలోచనా బలమునిమ్ము నీ యెడల భయభక్తులనిమ్ము1. అంధకారము ఆవరించగానీ వెలుగులో నడిపించుము దేవా అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా కొరతలలో సమృద్ధి నీవై రోగములో స్వస్థత నీవైబాధలలో ఓదార్పువైనిత్యము నను నడిపించు యెహోవా2. యవ్వన కాలమున కాడి మోయను ఆలోచన చెప్పుము ఓ తండ్రిమార్గము తప్పి నడచు వేళభయభక్తులు నేర్పుము ఓ తండ్రి మార్గములో కాపరివై బలహీనతలో సామర్థ్యమువై యుద్ధములోన ఖడ్గము నీవైకడవరకు నా తోడై ఉండుమా