Ilalona sambaramayr ఇలలోన సంబరమాయే
ఇలలోన సంబరమాయే పల్లవి: దావీదుపురములో యేసయ్యజన్మించెను బేత్లెహేము ఊరిలో మహారాజు ఉదయించెను//2//అ.ప : ఇలలోన సంబరమాయే భువిపైన నిజమైన సందడిఆయే//2//1. పాపమెరుగని ప్రభుమనకొరకు పరిశుద్దునిగా భువికొచ్చెను పాపమునుండి విడుదలనిచ్చి పరముకు నిన్ను నడిపించును//2// లోకంలో లేరెవ్వరు..ఇటువంటి దేవుడు మనకు //2// నమ్మితే చాలు నిత్యజీవము//2// //ఇలలోన//2. మారని దేవుడు మనయేసయ్య మార్గముచూపి నడిపిస్తాడు మరణచ్ఛాయలు తొలగించి మోక్షరాజ్యము మనకిస్తాడు//2// లోకంలో లేరెవ్వరు ఇటువంటి దేవుడు మనకు//2// నమ్మితే చాలు నిత్యజీవము//2// //ఇలలోన//