Chinni Pashula Shyalalo చిన్ని పశుల శ్యాలలో యేసు పుట్టెను
చిన్ని పశుల శ్యాలలో యేసు పుట్టెను దేవుడే నరునిగా అవతరించెను (2)ఈయనే లోక రక్షకుడు ఈయనే పాపికాశ్రయుడు (2)మనసు నిండా పొంగి పొర్లె ఆనందమేయేసు జన్మ నొసగే మనకు సంతోషమే(2)1.మిల మిలా తార మెరిసింది నింగిలో దేవుని వెలుగు చూపింది అవనిలో (2)యేసే లోకమునకు వెలుగునిచ్చివాడుయేసే లోకమునకు వెలుగై యున్నాడు(2)2.సుమధుర పాట ప్యాడారు దూతలుదేవుని శ్యాంతి తెచ్చారు జగతికి (2)యేసే లోకమునకు శ్యంతి నిచ్చివాడుయేసే లోకమునకు శ్యాంతి అయ్యినాడు (2)