• waytochurch.com logo
Song # 28655

naa yesayya nee krupanu maruvalenaiah నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య


నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య (2)
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము (2)
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2)

హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
( నా యేసయ్య )

నా గుమ్మముల గడియలో బలపరిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి (2)
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
( నా యేసయ్య )
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
( నా యేసయ్య )

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య (2)
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద…… “2”
(హా… హాహా )”2″


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com