naa yesayya nee krupanu maruvalenaiah నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యనా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య (2)నీ నామస్మరణలో దాగిన జయమునీ వాక్యధ్యానములో పొందిన బలము (2)తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2)హా… హా హా…. హల్లెలూయ……హో… హో హో.. హోసన్న…..( నా యేసయ్య )నా గుమ్మముల గడియలో బలపరిచితివినీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి (2)నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించినిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివిహా… హా హా…. హల్లెలూయ……హో… హో హో.. హోసన్న…..( నా యేసయ్య )నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివినీ రెక్కల నీడలో నను దాచితివి (2)నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించినిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివిహా… హా హా…. హల్లెలూయ……హో… హో హో.. హోసన్న…..( నా యేసయ్య )నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యనా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య (2)నీ నామస్మరణలో దాగిన జయమునీ వాక్యధ్యానములో పొందిన బలముతలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద…… “2”(హా… హాహా )”2″