Bethlahemulo nazarethu vurilo బెత్లెహేములో నజరేతు ఊరిలో
బెత్లెహేములో నజరేతు ఊరిలో || 2 || వాక్యమే శరీరధారియై వచ్చిన.. రాజాధి రాజును చూద్దాము రారండి బాలుడైన యేసును చూడగా రారండి || 2 ||. బెత్లెహేములో 1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను యూదా రాజుగా భూవిలో ఉదయించెను || 2 || యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. || 2 || నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను || 2 || పశువుల శాలలో పవళించెను || 2 ||. బెత్లెహేములో 2. గొల్లలు జ్ఞానులు యేసుని చూచి బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి || 2 || చూచిన యేసుని ఇలలో ప్రకటించెను || 2 || రక్షకుడు నేడు ఉదయించినాడని || 2 || బెత్లెహేములో