yaesuboali mmchibudhdhi yemthoa praeయేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రే
Chords: ragam: శంకరాభరణము-shMkaraabharaNamu
1. యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల
నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు ||యేసు||
2. యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము
లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు ||యేసు||
3. పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి
యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు ||యేసు||